బ్రెజిల్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్ 0-4తో ఓడినా, ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ ప్రశంసలు కురిపించాడు. ఆటగాళ్లు శ్రమించిన తీరుపై గర్వంగా ఉందని, ప్రపంచ స్థాయి జట్టుతో ఆడటం గొప్ప అనుభవమని తెలిపాడు. చిన్న తప్పిదాలను బ్రెజిల్ శిక్షించిందని, అయినా భారత్ వెనక్కి తగ్గకుండా దాడులు చేసిందని పేర్కొన్నాడు.
క్రీడలు
బ్రెజిల్‌తో మ్యాచ్ గొప్ప అనుభవం: గుర్‌ప్రీత్


