హైదరాబాద్: 28°C
క్రీడలు

కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. ఈ విజయంపై మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ స్పందించారు. భారత్‌ ఎప్పుడూ పాకిస్థాన్‌ కంటే మెరుగైన జట్టని, ఇరు జట్ల మధ్య పోలికే లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, సమష్టి ప్రదర్శన దేశానికి గర్వకారణమని ప్రశంసించారు.