హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలమంచిలి ఉత్సవాలు..!

AKP: ఎలమంచిలి పట్టణంలోని 18వ వార్డులో రైల్వే గేట్ ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పందిరి రాట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నారు.