హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరిమెళ్ల వీర రాఘవులు విగ్రహావిష్కరణ

AKP: చోడవరం గర్ల్స్‌ స్కూల్‌లో స్వర్గీయ గరిమెళ్ల వీర రాఘవులు విగ్రహావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు నాయకులు నివాళులర్పించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.