VZM: విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలో 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 4,38,094 ల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతులు మీదగా అందజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ ద్వారా ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


