హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

NDL: డోన్‌లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశానికి ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల ఆర్థిక, సామాజిక, విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని, బీసీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కోట్ల హామీ ఇచ్చారు.