హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో బీజేపీ జోరు

NTR: నందిగామ మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైర్మన్ అభ్యర్థి సైదా ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక వార్డులు, గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సైదాకు ఓటేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు.