W.G: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద దారి శిథిలావస్థకు చేరింది. ప్రధాన ద్వారం వద్ద పశువులు ఇతర జంతువులు లోపలకు రాకుండా ఏర్పాటుచేసిన కాటిల్ ట్రాప్ ధ్వంసం అయ్యింది. దీంతోపాటు డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మలు సైతం శిథిలం కావడంతో రోగులు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
శిధిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన దారి


