KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ, సాక్షి తప్పుడు ప్రచారాన్ని బీసీ సమాజం నమ్మదన్నారు. టీడీపీ బీసీల రాజకీయ, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది'


