హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగీతం శ్రీనివాసరావుకి VSFMA నివాళి

భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాసరావు 'వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్' (VSFMA) ఇవాళ ఓ క్లబ్‌లో నివాళులర్పించింది. అసోసియేషన్ అధ్యక్షులు వై. అప్పారావు మాట్లాడుతూ.. మూకీల నుంచి టాకీ యుగం వరకు ప్రయోగాత్మక చిత్రాలతో సింగీతం చరిత్ర సృష్టించారని అన్నారు.