హైదరాబాద్: 28°C
తెలంగాణ

KBR పార్క్‌ చుట్టూ నిర్మాణ పనులు రద్దుపై తీవ్ర విమర్శలు

HYD: KBR పార్క్‌ చుట్టూ 7 కూడళ్లలో స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులను ప్రభుత్వం రద్దు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రారంభించిన పనులు ఆగిపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం, నరికేసిన చేట్లు మళ్లీ తిరిగి రాగలవా అంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తెచ్చిన ప్రతిపాదన కూడా రద్దు అవ్వకుండా ముందే జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.