WNP: పెబ్బేరు మండలం తాటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సుమారు ఎకరన్నర స్థలాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. మరో ఎకరం గుట్టను చదును చేసి కేంద్రాన్ని సిద్ధం చేస్తామని మాజీ ఎంపీటీసీ పార్వతమ్మ వెంకటయ్య నాయుడు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు


