SRCL: ముస్తాబాద్ మండలంలో రోజురోజుకూ కోతుల బెడద పెరుగుతోంది. పెద్దచెరువు కట్టపై గుంపులుగా మకాం వేస్తున్న కోతులు సమీప పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువైపు వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
ముస్తాబాద్‌లో కోతుల బెడద.. రైతుల ఆందోళన


