JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఆలయ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి


