JGL: రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆలూరుకు చెందిన రవీందర్‌రావు, వైస్ ఛైర్మన్‌గా రామాజీపేటకు చెందిన మోహన్ రెడ్డితోపాటు మరో 16 మంది సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర, మార్కెట్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.
తెలంగాణ
మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గా ఏర్పాటు


