SRPT: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజు పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట తప్పనిసరిగా వర్షపు నీటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, తాగునీటి నల్లాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్యాపులను బిగించుకుని.. వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వదలకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేరేడుచర్ల పట్టణ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి


