JN: పాలకుర్తి మండలం విస్నూర్ శివారులో రహదారి ప్రారంభంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. పైభాగంలో తీగల వద్ద స్తంభం పూర్తిగా విరిగిపోవడంతో ప్రస్తుతం ఇనుప చువ్వలపైనే ఆధారపడి ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు రాకపోకలు సాగించే మార్గం కావడంతో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి పాత స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పూర్తిగా విరిగేదాకా చూడాల్సిందేనా..!


