WGL: నర్సంపేట అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత కల్లెపెల్లి ప్రణయ్ దీప్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్సీఏ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి గోడపత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓయూలో ఎంఎస్ఎఫ్ జాతీయ సదస్సు


