హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రశాంతంగా రెడ్ క్రాస్ ఎన్నికలు

కరీంనగర్ SRR కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 15 డైరెక్టర్ స్థానాలకు 17 మంది పోటీ పడుతుండగా, 16,875 మంది ఓటర్లు హక్కు వినియోగించుకుంటున్నారు. 53 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిసిఓ రామానుజాచార్య పర్యవేక్షణలో పోలింగ్ సజావుగా సాగుతోంది.