హైదరాబాద్: 28°C
తెలంగాణ

శరన్నవరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

MBNR: జడ్చర్ల 15వ వార్డులోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రోత్సవాలకు.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ నివాసానికి వెళ్లి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి పవన్, ఆలంపల్లి నరేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.