KMR: జిల్లాలో విద్యుత్తు వినియోగం పైపైకి వెళ్తోంది. జిల్లాకు అక్టోబరులో రోజువారి కోటా 3.87 లక్షల మిలియన్ యూనిట్లు కేటాయించారు. ఈ నెల 1వ తేదీన 6.783 మి.యూ, 2న 7.243 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగదారులు వాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు లేకపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తుకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణ
విద్యుత్తు కోటాను మించి రెట్టింపు వాడకం


