VSP: విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కె.అవినాష్ (30) మృతి చెందాడు. గత అర్ధరాత్రి సిగ్నల్ వద్ద రోడ్డు దాటేందుకు ద్విచక్ర వాహనాన్ని స్లో చేయగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి


