RR: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని బస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు భుజంగారెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ఆందోళనకు దివ్యాంగులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈనెల 8న ఆర్టీసీ X రోడ్ లోని బస్ భవన్ ఎదుట ధర్నా


