NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ ఆవరణలో పెరిగిన చెట్ల కొమ్మలు,పిచ్చిమొక్కలు,చెత్తాచెదారాన్నితొలగించి శుభ్రం చేశారు. సొసైటీ ఛైర్మన్ కాపల్లి చిన్న ముత్తేన్న మాట్లాడుతూ..రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా సొసైటీ ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: సొసైటీ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం


