KMM: కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన చెక్‌డ్యాంను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్ దివాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఎల్‌నినో పరిస్థితుల తరుణంలో ఈ చెక్‌డ్యాం వల్ల కట్టుకాచారం, కొత్తగూడెం పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగునీరు అందుతుంది. వాగులో నీరు నిలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పాలేరు వాగు చెక్‌డ్యాంను ప్రారంభించిన మంత్రి


