హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8న మద్యం దుకాణాలకు లాటరీ

కృష్ణా జిల్లాలోని రెన్యువల్ కాని 35 మద్యం దుకాణాలకు ఈనెల 8న మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో లాటరీ తీస్తామని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి సి. భార్గవి తెలిపారు. మచిలీపట్నంలోని 3 షాపులకు, గుడివాడలోని 2 షాపులకు కనీసం 6 అప్లికేషన్లు వస్తే డ్రా తీస్తామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ. 1000 చెల్లించి లాటరీలో పాల్గొనవచ్చని సూచించారు.