BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతసేవ, ఆరాధనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మిథిలా స్టేడియంలో సీతారామలక్ష్మణులను కొలువుదీర్చి వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం


