MNCL: మందమర్రి బస్టాండ్ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉందంటూ ఈనెల 3న హిట్ టీవీ యాప్ లో "అపరిశుభ్రతకు నిలయంగా మారిన మందమర్రి బస్టాండ్" అనే కథనం ప్రచురితమైంది. వార్త కథనానికి స్పందించిన ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన హిట్ టీవీ యాప్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'HITTV' కథనానికి స్పందన.. బస్టాండ్ శుభ్రం


