VKB: తాండూరు మండలం మల్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు వంటశాలను నిర్మించాలని ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా వంటశాలకు భవనం లేకపోవడంతో ఆరుబయట వంట చేసేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సామగ్రి నిల్వకు స్థలాభావంతో అసౌకర్యంగా ఉందన్నారు. వెంటనే వంటశాల నిర్మించి, సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
పాఠశాలలో వంటశాల లేక అవస్థలు


