SRCL: నేరెళ్ల బాధితులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సిరిసిల్ల సభలో బాధితులకు రూ.10, రూ.5 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే న్యాయం జరిగినట్లు అని అన్నారు.
తెలంగాణ
VIDEO: నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి: కవిత


