ADB: తాంసి మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్య బృందం సభ్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం గ్రామ సర్పంచ్ అరుణ కుమార్ సూచించారు.
తెలంగాణ
VIDEO: 'వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'


