ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో అన్ని మండలాలు కరువుతో అల్లాడుతున్నాయని ప్రభుత్వం అధికారిక గెజెట్ ద్వారా ప్రకటించింది. కంచికచర్ల మండలం అత్యంత తీవ్రంగా ప్రభావితం కాగా, నందిగామ, చండర్లపాడు, వీరులపాడు మండలాల్లో మధ్యస్థాయి కరవు నమోదైంది. జిల్లాలో కరవు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో కరువు పరిస్థితులు..!


