NRML: పెంబి మండలంలోని పలు గ్రామాల గిరిజనులు దొంతి వాగుపై వంతెన లేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి రావాలన్నా, పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా, గర్భిణీలు, బాలింతలు ఆసుపత్రికి వెళ్లాలన్నా దొంతు వాగును దాటక తప్పని పరిస్థితి. వంతెన లేకపోవడంతో ఈ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వాగుపై వంతెన లేక ఇబ్బందులు


