NLG: జిల్లాలో చేయూత పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,993 దరఖాస్తులు రాగా, అక్టోబర్ 3వ తేదీ నాటికి అధికారులు 32,991 దరఖాస్తులను ట్యాగ్ చేసి ప్రాసెస్ పూర్తి చేశారు. 3,382 అనర్హమైనవిగా తేలాయి. మరో 462 దరఖాస్తులు హోల్డ్లో, 91 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 25,355 దరఖాస్తులకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
వేగంగా 'చేయూత' దరఖాస్తుల పరిశీలన


