హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి కొండపల్లి బాలకృష్ణ?

PPM: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ-కే.రుక్మిణి టీడీపీలో చేరేందుకు ఈ నెల 8వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరనున్నారనే వార్తలు పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.