హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల మహానాడు సదస్సుకు తరలిన నాయకులు

NGKL: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్న వారి సదస్సుకు అచ్చంపేట పట్టణం నుంచి మాల మహానాడు, మాల ఉద్యోగ ఐక్యవేదిక నాయకులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ విధానం,విద్యా-ఉద్యోగ అవకాశాలు, సామాజిక న్యాయం, తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. మాల మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.