VKB: తాండూరు (M) చంబల్‌కు చెందిన గౌడి లక్ష్మి(36) అనే మహిళ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం తర్వాత మృతి చెందింది. సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలకు రూ.10 లక్షలు, ప్రసవానికి మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం.. మహిళ మృతి


