WGL: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నల్లబెల్లి మండలానికి చెందిన చెంచు రాజు, కొయ్యాల శ్రీనివాస్ మక్కల లోడ్ లారీలో వెళ్తూ లారీ దిగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి


