BHNG: గుండాల మండలంలో అనధికార వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. మండల వ్యాప్తంగా దాదాపు 20 వరకు వెంచర్లు వెలిస్తే.. అందులో కేవలం రెండింటికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఈ భూముల రికార్డులు లభ్యం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంచర్లలో నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10% భూములకు రక్షణ కరవైంది.
తెలంగాణ
గుండాల మండలంలో అనధికార వెంచర్ల దందా


