ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు అధికంగా పండించిన పొగాకును విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చినట్లు వేలం కేంద్ర నిర్వహణ అధికారి శంకరరావు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతు 25 క్వింటాళ్ల వరకు పొగాకును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా బోర్డులో విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ విక్రయాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'25 క్వింటాళ్ల వరకు పొగాకు అమ్ముకోవచ్చు'


