SRPT: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. గత నెలలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినా.. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈసారి భూగర్భజలమట్టం లోతుకు చేరింది. ఇప్పటికే జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు జలగండాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
తెలంగాణ
కనిష్టానికి భూగర్భ జలమట్టాలు


