హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం!

NRPT: జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపారు. ఈ శిక్షణ తరగతుల ఎంపిక కోసం అక్టోబర్ 11వ తేదీన చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎస్పీ వినీత్ సూచించారు.