NZB: నిజమాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మృతిదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా గుర్తు పడితే నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
గుర్తుతెలియని వృద్ధురాలు మృతి


