హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసారి మహిళలకు.. చిలుకపచ్చ కోక!

NLG: బతుకమ్మ పండుగకు ముందే మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి చిలుకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనుండగా.. జిల్లాకు రావాల్సిన 4 లక్షల్లో 2 లక్షల చీరలు ఇప్పటికే చేరుకున్నాయి. మిగతా చీరలు త్వరలో రానున్నాయి. మహిళా సంఘాల సభ్యులకు వీటిని పంపిణీ చేయనున్నారు.