BDK: బూర్గంపాడు మండలం, సారపాక ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర సారపాక ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మసీదు రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఐటీసీ యూనిట్ హెడ్ శైలేందర్ కుమార్ సింగ్, శ్యాం కిరణ్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, సర్పంచ్ కిషోర్ నాయక్, ఉపసర్పంచ్ రమేష్ తదితరులు హాజరయ్యారు
తెలంగాణ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు


