హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధరల వివరాలు

భూపాలపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.300, స్కిన్ చికెన్ రూ.280, లైవ్ కోడి రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కేజీకి రూ.20 వరకు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. దీంతో చికెన్ ప్రియులపై ధరల భారం కొంత పెరిగింది.