HYD: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో రెండు రోజుల్లో 15 మంది రోగులు మృతి చెందినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 22న ఏడుగురు మృతి చెందినట్లు పేర్కొన్నారు. చికిత్స పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని బాధితుల కుటుంబాలు ఆరోపించాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాల కలకలం


