హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ కో-కన్వీనర్‌గా లడే శివ

HNK: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా బీజేపీ కో-కన్వీనర్‌గా శాయంపేట మండలంలోని వసంతాపూర్ గ్రామానికి చెందిన లడే శివ నియమితులయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతామని శివ తెలిపారు.