NGKL: బల్మూరు మండలం చెంచుగూడెంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
చెంచుగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ


