హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్ CM కావాలని.. మోకాళ్ళతో యాదాద్రి మెట్లెక్కిన అభిమాని

BHNG: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ 2029లో అధికారంలోకి రావాలని.. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొడ్డు ప్రవీణ్ మోకాళ్లపై యాదగిరిగుట్టలో మెట్లు ఎక్కారు. జగన్ తిరిగి సీఎం కావాలని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల విశ్వాసంతో జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. న